గుంటూరులోని అమరావతి రోడ్లో ఉన్న మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఒకే కార్యాలయంలో ఇంతమందికి కరోనా సోకడం సిబ్బంది మొత్తాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. మొదట కార్యాలయంలో పనిచేసే రాష్ట్ర డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో... ముందు జాగ్రత్తలో భాగంగా 120 మంది సిబ్బందికి కూడా టెస్టులు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O5bFNj
షాకింగ్ : ఏపీలో ఒకే కార్యాలయంలో 33 మందికి కరోనా పాజిటివ్...
Related Posts:
'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?అమరావతి/హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు జాతీయ ఛానళ్లు దేశవ్యాప్తంగా ప్రీ పోల్ సర్వేలు చేస్తూ తమ తమ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు … Read More
దశాబ్దాలపాటు నిస్వార్థంగా పనిచేశారు: ప్రణబ్ ముఖర్జీని కొనియాడిన ప్రధాని మోడీన్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్న పురస్కారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారి … Read More
షాకింగ్: పెళ్లికి గంటల ముందు బ్యాటీ పార్లర్ నుంచి వధువును దారుణంగా లాక్కెళ్లారుఅమృత్సర్: పెళ్లికి కొద్ది గంటల ముందు ఓ యువతిని ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పీటల మీద ఎక్కడానికి ముందు ఆ యువతి బ్యూటీపార్లర్ వ… Read More
సర్వే: అత్యంత విశ్వసనీయవ్యక్తి నరేంద్ర మోడీ: నమ్మదగింది ప్రధాని కార్యాలయంన్యూఢిల్లీ: దేశంలో అత్యంత విశ్వసించదగిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఫస్ట్ పోస్ట్ - ఐపీఎస్ఓఎస్ నేషనల్ ట్రస్ట్ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత చాలా దూరంలో కాం… Read More
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న: ఆరెస్సెస్ నేత, కమ్యూనిస్ట్ కవికి కూడా అత్యున్నత పురస్కారంన్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆ … Read More
0 comments:
Post a Comment