Sunday, July 26, 2020

అన్‌లాక్ 3.0: సీఎంలతో రేపు ప్రధాని కాన్ఫరెన్స్ - సినిమా హాళ్లు రీఓపెన్.. స్కూళ్లు బంద్?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు(సామూహిక వ్యాప్తి) చేరిందా? అనేంత ప్రమాదకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 48,661 పాజిటివ్ కేసులు, 705 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14లక్షలు దాటగా, మరణాల సంఖ్య 32వేల మార్కును అధిగమించింది. సెప్టెంబర్ నాటికి కోటి కేసులు, లక్ష మరణాలు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39x2EGX

Related Posts:

0 comments:

Post a Comment