Thursday, July 2, 2020

27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు, ధన్వంతరి రూపంలో దర్శనం, అమృతం..

దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎంతో క్రేజ్. అత్యధిక ఎత్తుతో.. శోభయమానంగా గణేశుడు కొలువుదీరతాడు. గవర్నర్ తొలిపూజతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక పూజల తర్వాత.. నిమజ్జనం కూడా అట్టహాసంగా జరుగుతుంటుంది. అయితే కరోనా వైరస్ వల్ల ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు తగ్గింది. తొలుత ఒక అడుగు వినాయకుడు పెడదామని అనుకున్నారు. కానీ భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ztd6L6

Related Posts:

0 comments:

Post a Comment