Tuesday, April 14, 2020

ఏపీలో రక్తదాన కార్యక్రమాలపై నిషేధం.. వారికి మాత్రం మినహాయింపు...

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తితో రక్తం నిల్వలు కూడా అడుగంటిపోతున్నాయి. అదే సమయంలో రక్తదాన శిబిరాల ద్వారా సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వీటితో వైరస్ వ్యాప్తికి అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. రక్తదాన శిబిరాలపై నిషేధం.. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkSppr

Related Posts:

0 comments:

Post a Comment