న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలు కీలక సూచనలు చేశారు. భవిష్యత్ బాగుండాలంటే ప్రస్తుతం కొన్ని కష్టాలు భరించాల్సిందేనని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34CSFgB
Tuesday, April 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment