Monday, July 27, 2020

కరోనావైరస్: తల్లుల నుంచి అప్పుడే పుట్టిన పిల్లలకు కోవిడ్-19 సోకే అవకాశం తక్కువే

కోవిడ్-19 ఉన్న మహిళలు ప్రసవిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి వారి శిశువులకు వ్యాపించే అవకాశం ఉండదని ఒక చిన్న అధ్యయనం చెబుతోంది. న్యూయార్కులోని ఆస్పత్రుల్లో కోవిడ్-19 ఉన్న తల్లులకు పుట్టిన 120 మంది శిశువులకు చేసిన, పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. కొంతమంది తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చిన కొన్ని వారాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g66sBx

Related Posts:

0 comments:

Post a Comment