Monday, February 1, 2021

Budget 2021 : ఎవరికి బెనిఫిట్... ఈ బడ్జెట్‌లో విన్నర్స్ ఎవరు... లూజర్స్ ఎవరు...

ఈ దశాబ్దానికి ఇదే తొలి బడ్జెట్... కరోనా మహమ్మారితో ఉత్పత్తి,సేవా రంగాలన్నీ కుదేలై దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్న సమయంలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్... అత్యంత క్లిష్ట సందర్భంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌‌లో మధ్యతరగతి ఊసే లేకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. అమెరికా లాంటి అగ్ర రాజ్యంలోనే ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yw0ylW

Related Posts:

0 comments:

Post a Comment