Thursday, April 11, 2019

భార్య సమాధి వద్ద గుండె పోటుతో కుప్ప కూలిన పల్లె రఘునాధరెడ్డి

అసలే ఎండాకాలం కావటంతో ఎన్నికల ప్రచారం చేసి అలసిపోయిన నాయకులు కొందరు అనారోగ్యానికి గురయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి ఎన్నికల ప్రచారం తర్వాత భార్య సమాధి దగ్గరకు వెళ్లి అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. గుండెపోటుకు గురైన ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య సమాధి వద్ద బుధవారం సాయంత్రం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uwlyt4

0 comments:

Post a Comment