Saturday, June 13, 2020

Political war: నువ్వు, నీ సీఎం సీటు శాస్వతమా ? మాజీ ప్రధాని కోడుకు వార్నింగ్, గేమ్స్ వద్దు !

బెంగళూరు/ హాసన్: మా జిల్లాలో కాలేజ్ కట్టడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన సీఎంపై మాజీ ప్రధాని కొడుకు, మాజీ మంత్రి ఏకవచనంతో ఏకిపారేశారు. నువ్వు, నీ సీఎం సీటు శాస్వతం అనుకుంటున్నావా ? కాలేజ్ అనుమతులు రద్దు చేస్తే నేను చేతులు ముడుచుకుని కుర్చోంటానా ? నేను ఏమిటో, నా సత్తా ఏమిటో చూపిస్తా ?,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dZVH2A

Related Posts:

0 comments:

Post a Comment