Thursday, April 18, 2019

సా.5గం. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇవాళ విడుదల కానున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సు ఫలితాలను సాయంత్రం 5గం. వెల్లడించనున్నారు. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. tsbie.cgg.gov.in; bie.telangana.gov.in, తదితర వెబ్ సైట్ల ద్వారా విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు. tsbie Services యాప్ ద్వారా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dv7PbN

Related Posts:

0 comments:

Post a Comment