Thursday, June 4, 2020

షాకింగ్:అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను వేశ్యగా చిత్రీకరించి..ఆన్‌లైన్‌లో ఫొటోలు, ఫోన్ నంబర్.

మన జీవితాల్లో సోషల్ మీడియా భాగం అవుతున్నకొద్దీ.. దాన్నే అడ్డంపెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఆన్ లైన్ వేదికగా గడిచిన ఐదేళ్లలో ఆర్థిక నేరాలతోపాటు మహిళలకు బెదిరింపులు, అత్యాచార హెచ్చరికలూ గణనీయంగా పెరిగిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులే కాకుండా దోస్తులు, సొంత కుటుంబీకులు సైతం అకృత్యాలకు పాల్పడుతుండం తరచూ చూస్తున్నాం. బాగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నవాళ్లుసైతం నీచానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MqEK5h

0 comments:

Post a Comment