Monday, July 29, 2019

ఆకాశంలో శంకరుడు.. హైదరాబాద్‌లో అద్భుతం..!?

హైదరాబాద్ : బోనాల పండగ సెంటిమెంట్‌తో హైదరాబాద్ నగరం ముసురేసింది. ఆదివారం నుంచే భాగ్యనగరంలో తేలికపాటు జల్లులు కురుస్తోన్నాయి. ఇక సోమవారం ఇష్టదైవం శివుడిని ప్రార్థిస్తారు భక్తులు. తమ ఇలవేల్పును భక్తులు కొలుస్తున్నారో ఏమో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఔను శివుడి రూపంలో కనిపించిన దృశ్యరూపం భక్తులకు కనువిందు చేసింది. అయితే ఇదీ హైదరాబాద్‌లో జరిగిందా ?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YuNizr

Related Posts:

0 comments:

Post a Comment