Sunday, July 28, 2019

జైపాల్ రెడ్డి..శ‌క్తిమంత‌మైన మాట‌కారి: ఆయ‌న‌ భార్య‌కు సోనియా గాంధీ లేఖ‌!

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతి పట్ల ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం సాయంత్రం ఆమె జైపాల్ రెడ్డి భార్య ల‌క్షికి లేఖ రాశారు. జైపాల్‌రెడ్డి మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఎలాంటి లాభాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Tifge

Related Posts:

0 comments:

Post a Comment