ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల రణక్షేత్రానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు తమ రేసుగుర్రాల కోసం వేట ప్రారంభించాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకంటే కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన తొలిజాబితాను ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPP07F
Friday, March 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment