Saturday, June 6, 2020

విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి రవాణా .. లారీలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు

ఏపీలోని విశాఖ ఏజెన్సీ గంజాయి సాగుకు, గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది . ఒక పక్క కరోనా మహమ్మారితో రాష్ట్రం పోరాటం చేస్తున్న సమయంలో కూడా గంజాయి గుప్పుమంటుంది . గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్న అక్రమార్కులు నిత్యం ఏదో ఒక విధంగా గంజాయి రవాణా సాగిస్తున్నారు, మొన్నటికి మొన్న చేపల లోడుతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dzKvcJ

Related Posts:

0 comments:

Post a Comment