Friday, July 19, 2019

లవ్ జర్నీ.. ముంబై టు ఆదిలాబాద్.. ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా..! (వీడియో)

ఆదిలాబాద్ : ప్రేమ పేరుతో ఛీటింగ్ కామన్ అయిపోయినట్లుగా తయారైంది నేటి పరిస్థితి. ఆకర్షణ మంత్రంతో దగ్గరవుతూ ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అమ్మాయిలను ట్రాప్ చేస్తూ శారీరకంగా వాడుకుంటూ తీరా గర్భం దాల్చాక ప్లేటు ఫిరాయిస్తున్నారు కొందరు. ఆ క్రమంలో కర్ణాటక టు తెలంగాణ వయా ముంబైగా సాగిన ప్రేమకథ చర్చానీయాంశమైంది. ముంబైలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32wNPQR

Related Posts:

0 comments:

Post a Comment