Saturday, July 25, 2020

నాగుల పంచమి రోజున... బాసర సరస్వతి ఆలయంలో కొండ చిలువ కలకలం...

నిర్మల్‌ జిల్లా బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శనివారం(జూలై 25) కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో గల అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్వారం వద్ద పాము కనిపించడంతో కొంతమంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇవాళ శ్రావణ మొదటి శనివారం,నాగుల పంచమి కావడంతో ఆలయంలోకి పాము రాకను శుభ సూచకమని పండితులు చెప్పినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Uld6t

0 comments:

Post a Comment