పాకిస్తాన్: ఎయిడ్స్ మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఈ నయం కాని వ్యాధికోసం మందులు కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఏవి విజయం సాధించలేదు. తాజాగా పాకిస్తాన్‌లో ఎయిడ్స్ వ్యాధి కలకలం రేపుతోంది. అక్కడ చాలా మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు టెస్టుల్లో వెల్లడైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LLiRQu
Friday, May 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment