Tuesday, June 9, 2020

తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాజెక్టుల బాట.! 13న గోదావరి జల దీక్ష.!!

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేగం పెంచారు. ప్రభుత్వ విధానాల మీద క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెడుతూ భ్రమలు కల్పిస్తోంది తప్ప క్షేత్ర స్థాయిలో ఒక్క పని జరగడం లేదని విమర్శిస్తున్నారు. అవే అంశాలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామంటున్నారు టీపీసిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rgmsy

Related Posts:

0 comments:

Post a Comment