Tuesday, June 9, 2020

ప్రమాదపు అంచున.. మెడికల్ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి.. భారత్‌లో ఇదీ పరిస్థితి..

నిపుణులు,పరిశీలకులు అంచనా వేసినట్టుగానే భారత్‌లో జూన్,జులై నెలల్లో కరోనా పీక్స్‌కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉన్న భారత్‌లో కేసులు విజృంభిస్తున్నాయి. త్వరలోనే మూడో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను కూడా భారత్ దాటేసే అవకాశం లేకపోలేదు. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో మెడికల్,హెల్త్ కేర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AUMppI

0 comments:

Post a Comment