Monday, May 4, 2020

భారత్‌ సిద్ధమేనా?: లాక్‌డౌన్ తర్వాత కరోనా కేసులు విజృంభించొచ్చన్న WHO

జెనీవా: ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌కు కోవిడ్-19 ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ నెబరో వ్యాఖ్యానించారు. అయితే, లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న ‘మే’, నిపుణుల సూచనిలివే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zYaKL5

Related Posts:

0 comments:

Post a Comment