Sunday, March 3, 2019

టీడీపీకి గుడ్ బై! వైఎస్ఆర్ సీపీలో చేర‌నున్న పారిశ్రామిక వేత్తః ఎంపీ టికెట్ ఖాయం?

అమ‌రావ‌తిః ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో అధికార పార్టీ తెలుగుదేశాన్ని వీడుతున్న నాయ‌కుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మ‌రో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారు. మ‌రికొన్ని గంట‌ల్లో ఆయ‌న హైద‌రాబాద్ లో ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లుసుకోబోతున్నారు. ఆ పార్టీ కండువా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IOI4rJ

Related Posts:

0 comments:

Post a Comment