చెన్నై/తిరుచ్చి: లాక్ డౌన్ సమయంలో ఎక్కువ సేపు సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న యువకుడు ఆమె ముఖం చూడకుండానే ప్రేమలేఖ సినిమాలో లాగా ఓ యువతిని ప్రేమించాడు. నెల రోజుల నుంచి ఇన్ స్ట్రాగామ్ లో యువతి, యువకుడు టచ్ లో ఉన్నారు. మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని యువతి, యువకుడు సోషల్ మీడియాలోనే డిసైడ్ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36y2PQQ
Lockdown Love: ఇన్ స్ట్రాగామ్ అకౌంట్ బ్లాక్, ఆత్మహత్య, ప్రేమలేఖ సినిమా రిపిట్, ప్రేమించింది ?
Related Posts:
ఏఎంయూ ఘర్షణలు: 10వేల మంది విద్యార్థులపై కేసు నమోదులక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా గత కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల… Read More
యుద్ధం గురించి నేతలు.. ఉద్యమాల గురించి ఆర్మీ.. మాట్లాడకుంటే మంచిదిపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఆయన ప్రభుత్వ ఏజెంట్ లాగా వ… Read More
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకం... పాలకమండలి సమావేశంలో నిర్ణయాలివేటీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరిగింది . ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పా… Read More
ఒకవేళ భీమిలి రాజధాని అయితే .. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఒప్పుకుంటారా ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, ఆపై నిపుణుల కమిటీ … Read More
వీళ్లు కాలేజ్ అమ్మాయిలేనా ? యూనీఫాంలో బీర్లు తాగుతూ చికెన్ తింటూ డ్యాన్స్ లు, వీడియో వైరల్, అంతే!చెన్నై: కాలేజ్ అమ్మాయిలు క్లాస్ లుకు వెళ్లకుండా చేతిలో బీర్ బాటిల్స్, విస్కీ గ్లాసులు పట్టుకున్నారు. నాలుగు దిక్కుల్లో నలుగురు కాలేజ్ అమ్మాయిలు కుర్చు… Read More
0 comments:
Post a Comment