Saturday, December 28, 2019

ఏఎంయూ ఘర్షణలు: 10వేల మంది విద్యార్థులపై కేసు నమోదు

లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా గత కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు, ఆందోళనలకు సంబంధించి 10వేల మంది విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 15న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QyatmO

Related Posts:

0 comments:

Post a Comment