Sunday, May 10, 2020

మళ్లీ జూలువిదిల్చిన వైసీపీ విజయసాయి.. సంచలన హెచ్చరిక.. స్ట్రా వేసుకుని నెత్తురు తాగారంటూ..

అధికార వైసీపీలో ముఖ్యమంత్రి వైస్ జగన్ తర్వాత నంబర్ 2గా కొనసాగుతోన్న ఎంపీ విజయసాయి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై దర్యాప్తు కోరుతూ ఎంపీ చేసిన ఫిర్యాదుతో డొంకంతా కదలిలిన నేపథ్యంలో ఈసారి ఎవరు చిక్కుల్లో పడతారనేది చర్చనీయాంశమైంది. తాజా ఫిర్యాదు వ్యవహారంతోపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lgbuxs

Related Posts:

0 comments:

Post a Comment