Sunday, February 3, 2019

అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు 'ఆట' సాయం

డెట్రాయిట్‌ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేలా చర్యలు చేపట్టింది. వారి తరపున కోర్టులో వాదించడానికి మిషిగన్ ఇమిగ్రేషన్ అటార్నీలను ఏర్పాటు చేసింది. ఆ మేరకు డిటెన్షన్ సెంటర్లలో ఉన్న విద్యార్థులను కలిసేందుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HPIsFW

0 comments:

Post a Comment