Sunday, May 10, 2020

కోమాలో మాజీ ముఖ్యమంత్రి: వెంటిలేటర్‌పై: 48 గంటల తరువాతే: ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందా?

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వెంటిలేటర్‌‌పై ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు గడిచిన తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారణకు రావచ్చని వెల్లడించారు. రాజధాని రాయ్‌పూర్‌లో గల శ్రీ నారాయణ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2STjNTY

0 comments:

Post a Comment