Wednesday, May 6, 2020

ఏపీలో ప్రవేశ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్- ఎంసెట్, ఈసెట్ సహా ఏడు సెట్ల షెడ్యూల్ విడుదల...

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచి పోయిన సెట్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూలై- ఆగస్టు నెలల్లో పరీక్షల నిర్వహణకు వీలుగా ఉన్నత విద్యామండలి సవరించిన షెడ్యూల్ ను ఇవాళ విడుదల చేసింది. జూలై మొదటి వారం కల్లా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. చివరి వారంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yxF6Ui

Related Posts:

0 comments:

Post a Comment