Wednesday, May 6, 2020

కేంద్రం ప్రకటనతో స్వదేశానికి భారతీయుల తాకిడి.. భారీ ట్రాఫిక్ తో వెబ్ సైట్ జామ్...

కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ విధించగానే కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు చేసింది. విదేశాల నుంచి కరోనా వైరస్ భారత్ లోకి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీటిపై నిషేధం విధించింది. అయితే తాజాగా కొన్ని సడలింపులు ప్రకటిస్తున్న నేపథ్యంలో మే 7 నుంచి మే 13 వరకూ 64 ప్రత్యేక విమానాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YH2kSu

0 comments:

Post a Comment