Sunday, May 24, 2020

గెట్ రెడీ జగన్: రెడీ అవుతోన్న మరో పిటీషన్: ఈ నిర్ణయంపై హైకోర్టుకు టీడీపీ: ముహూర్తం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ నాయకులు.. మరోమారు హైకోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. చాలామటుకు కేసుల్లో తీర్పులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజా పిటీషన్‌పైనా జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WVHCx4

0 comments:

Post a Comment