Sunday, May 24, 2020

ఈ సారి ఏపీని దెబ్బకొట్టిన గల్ఫ్ కంట్రీస్: కువైట్, దుబాయ్ ఎఫెక్ట్: అక్కడి నుంచి వచ్చిన వారిలో

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అడ్డు అదుపు లేకుండా చెలరేగుతోంది. రాష్ట్రంలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గంటగంటకూ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప.. ఎక్కడా అడ్డుకట్ట పడట్లేదు. మొదట్లో తబ్లిగి జమాతీలు.. ఆ తరువాత కోయంబేడు మార్కెట్ దెబ్బకు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోగా.. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36o0RT4

Related Posts:

0 comments:

Post a Comment