Sunday, May 24, 2020

డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..

ఎన్-95 మాస్కుల వివాదంలో సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకువిశాఖ మెజిస్ట్రేట్.. శనివారం రాత్రి కీలక వాగ్మూలాన్ని రికార్డు చేశారు. అందులో డాక్టర్ సుధాకర్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. డాక్టర్ ను అరెస్టు చేసిన ఘటనలో విశాఖపట్నం పోలీసుల తీరును తప్పుపట్టిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ztgUD1

Related Posts:

0 comments:

Post a Comment