Monday, May 18, 2020

అయ్యో పాపం: కళ్లు తెరిచి లోకంను చూడకుండానే.... నాలాలో మూడు నెలల పాప మృతదేహం

హైదరాబాదు: హైదరాబాదులో దారుణం వెలుగు చూసింది. ఈ ఘటన చూస్తే ఓ వైపు మనస్సు తరుక్కుపోతే మరోవైపు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆడపిల్లలంటే ఈ సమాజంకు ఎందుకు ఇంత చిన్న చూపని ఆగ్రహం వస్తుంది. చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని ఎక్కడో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dWo6Gd

Related Posts:

0 comments:

Post a Comment