ఢిల్లీ : సంకల్ప్ పత్ర్ పేరుతో 48పేజీలతో బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అది సంకల్ప్ పత్రం కాదని బూటకపు హామీల పత్రమని ఆరోపించాయి. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని బీజేపీ సర్కారు విపక్షాలను విమర్శించడాన్ని తప్పుబట్టాయి. ఈసారి ఎన్నికల్లో ప్రజలు బీజేపీని సాగనంపడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. బీజేపీ మేనిఫెస్టో ఒక భ్రాంతి : గతంలో ఇచ్చిన హామీలే విస్మరించారని మాయావతి ఫైర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KmZOLC
ఉద్యోగం, ఉపాధి ఊసేలేదు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాల ఫైర్
Related Posts:
Tirumala: అక్కడే మళ్లీ..మళ్లీ: తిరుమల శ్రీవారి బూంది పోటులో చెలరేగిన మంటలు..దట్టమైన పొగతో.. !తిరుపతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న బూంది పోటులో ఆదివా… Read More
ఉన్నవ్ అత్యాచార మృతురాలి కుటుంబానికి గన్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగం: ఉద్రిక్తత మధ్య అంత్యక్రియలులక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ లో అత్యంత కిరాతకంగా కామాంధుల చేతుల్లో మరణించిన బాధితురాలి కుటుంబానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చింది.… Read More
ఆరు నెలల్లో అప్పులు రూ.29 వేల కోట్లు: సీఎం బర్త్ డే పధకం..అమ్మ ఒడి అమలయ్యేనా : జగన్ సైతం ఇలా.!సంక్షేమ పధకాలను కాసుల కొరత వెంటాడుతోంది. ముఖ్యమంత్రి జగన్ సామర్ధ్యానికి పరీక్షగా మారింది. ఇప్పటికే ఆరు నెలల కాలంలోనే జగన్ ప్రభుత్వం రూ 29 వేల కోట్ల అప… Read More
జగన్ స్పందించకపోతే.... నిరహారదీక్ష చేస్తా.... తూ.గోలో పవన్ కళ్యాణ్తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకునేందుకు జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన కొనాసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలపై ఆయన మరోసారి ఫైర… Read More
రేప్ జరిగాక చూద్దాం: బాధితురాలితో పోలీసుల నీచపు వ్యాఖ్యలులక్నో: ఉన్నావ్, హైదరాబాద్ అత్యాచారం, హత్య ఘటనలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కొందరు పోలీసులకు మాత్రం తమ బాధ్యత తెలిసి రావడం… Read More
0 comments:
Post a Comment