Thursday, May 7, 2020

విశాఖ లీకేజీ: లాక్‌డౌన్ సమయంలో ఎలా తెరిచారు, పొల్యూషన్ బోర్డు ఏం చేస్తోంది: సీపీఐ నారాయణ..

విశాఖలో విషవాయువు లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు స్పందించాయి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరిన్ గ్యాస్ లీకవడంతో పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం జరిగిన ఘటనతో సాగరతీరం ఉలికిపాటునకు గురైంది. ప్రమాదంపై సీపీఐ నేత నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yB6SPM

Related Posts:

0 comments:

Post a Comment