Monday, May 20, 2019

సబిత రాజీనామా చేయాలన్న భట్టి..! మోసం చేసిందంటూ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు..!!

హైదరాబాద్‌ :ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలకు పదును పెంచారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం ఉన్నా, ఎమ్మెల్యే సబితారెడ్డి పదవికి రాజీనామా చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. భట్టి విక్రమార్క చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టారు. అనంతరం జిల్లెలగూడలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JTMFYD

Related Posts:

0 comments:

Post a Comment