Monday, May 20, 2019

ఢిల్లీ మళ్లీ బీజేపీదే... కమలానికే 7 సీట్లంటున్న ఎగ్జిట్ పోల్స్..

దేశ రాజధాని ఢిల్లీలో 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ ఈసారి కూడా మెజార్టీ సీట్లు తన అకౌంట్‌లో వేసుకోనున్నట్లు తెలుస్తోంది. న్యూస్ 18 అంచనా ప్రకారం 7సీట్లున్న ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ 6 నుంచి 7స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRiDVx

0 comments:

Post a Comment