Saturday, May 2, 2020

ఆరోగ్య సేతు యాప్ ఉత్తమమైంది..! అసద్ ఆందోళన అనవసరం..! ప్రకాష్ జవదేకర్ వివరణ..!!

ఢిల్లీ/హైదరాబాద్ : రోగ్య సేతు యాప్ పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఖండించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసమే ఈ యాప్ ను ప్రవేశపెట్టామని వివరణ ఇచ్చారు. ఆరోగ్య సేతు యాప్ వల్ల వ్యక్తుల వ్యక్విగత సమాచారానికి ఎలాంటి భంగం కలుగుతుందని స్పష్టం చేసారు. వ్యక్తిగత గోప్యతకు ఆరోగ్య సేతు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z4hS7Y

Related Posts:

0 comments:

Post a Comment