Friday, February 22, 2019

జగన్ లండన్ టూర్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు....లండన్‌కు ఎందుకు వెళ్లారంటే..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ లండన్ టూర్ వెనక పెద్ద రహస్యమే దాగి ఉందని అన్నారు చంద్రబాబు. కేవలం హవాలా డబ్బుల కోసమే జగన్ విదేశీ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్‌కు వెళ్లారని అన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎవరూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdCVgh

Related Posts:

0 comments:

Post a Comment