Thursday, May 7, 2020

కేసీఆర్ మనసు ఫతేమైదానమంత విశాలం..! క్లిష్ట సమయంలో కూడా పాతిక వేల సాయం..!!

హైదరాబాద్ : రాజకీయాల్లో సాయం ప్రకటించాలన్నా, సంక్షేమపథకాలు అమలు చేయాలన్నా హోదా ఉంటే సరిపోదు. దానికి తగ్గ గుండె ధ్యైర్యం, తెగింపు ఉన్నప్పుడే ఆ హోదాకు అందం, ఆకర్షణ వస్తుంది. యావత్ మానవాళిని కరోనా మహమ్మారి కుమ్మేస్తున్న తరుణంలో మొత్తం ప్రపంచ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ఆర్ధిక లావాదేవీలు పూర్తిగా ఆపన్న హస్తం కోసం చాలా దేశాలు, రాష్ట్రాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ytt9PA

Related Posts:

0 comments:

Post a Comment