Friday, May 29, 2020

మీటింగ్ కు బాలకృష్ణను పిలవకపోవటం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారా ? అసలేం జరుగుతుంది ?

బాలకృష్ణను సమావేశానికి పిలవకపోవడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారా ? తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు బాలకృష్ణను పిలవకుండా సమావేశం అవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి ? చిరంజీవి, నాగార్జునను సమావేశానికి పిలిచి బాలకృష్ణ అని ఎందుకు విస్మరించారు ? అంటే దాని వెనుక పెద్ద కథ ఉందని ప్రచారం జరుగుతోంది. దేశం ఆశ్చర్యపోయే విషయం చెప్తామన్న కేసీఆర్ .. సస్పెన్స్ పెట్టిన తెలంగాణా సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3euOxTH

Related Posts:

0 comments:

Post a Comment