Saturday, May 30, 2020

కేసీఆర్ కరోనా ఆంక్షలను ఉల్లంఘించారు.! 2వేల మందిని కొండపోచమ్మకు ఎలా తరలిస్తారన్న కాంగ్రెస్.!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొండ పోచమ్మ ప్రాజెక్టు ప్రారంబోత్సవ సందర్బంగా అనుసరించిన విధానాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కరోనా క్లిష్ట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాలికి ఒదిలేసినట్టు సీఎం చంద్రశేఖర్ రావు వ్యవహరించారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు సందర్శన సందర్బంగా ముఖ్యమంత్రి సోషల్ డిస్టెన్స్ పాటించలేదని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XgDIyU

0 comments:

Post a Comment