రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా విలయం అంతకంతకూ ఉధృతంగా, విషాదకరంగా మారుతోంది. ఏడాదిన్నరగా అనేక వేరియంట్లుగా మారిన వైరస్ అంచనాలను మించి ప్రమాదకారిగా బలపడుతోంది. ఇన్నాళ్లూ కొవిడ్ ను కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగానే పరిగణించిన డాక్టర్లు, సైంటిస్టులు.. ఇప్పుడది రక్తనాళాలపైనా తీవ్రంగా ప్రభావం చూపుతోందనే నిర్ధారణకు వచ్చారు. కొవిడ్ కారణంగా రక్తం గడ్డ కట్టుకుపోయి ఇతర అవయవాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o0fch3
Friday, May 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment