భారతదేశంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న ప్రసిద్ధ జ్యోతిష్యులు బెజన్ దరువాలా అస్వస్థతతో మృతిచెందారు. బెజన్ దరువాలా తన జీవితంలో ఎన్నో సంచలనాత్మకమైన విషయాలను బయటపెట్టి దేశం దృష్టిని ఆకర్షించిన ప్రముఖ జ్యోతిష్యుడు. అంతేకాదు ప్రసిద్ధ జ్యోతిశ్శాస్త్ర కాలమిస్టు లలో ఒకరిగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అహ్మదాబాద్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gwbLuF
Saturday, May 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment