Friday, May 7, 2021

సీఎంగా 2వరోజే స్టాలిన్ సంచలనం -తమిళనాడులో పూర్తి లాక్‌డౌన్ -మే10 నుంచి రెండు వారాలపాటు

కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుండటంతో దాన్ని నిలువరించే దిశగా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్రలో లాక్‌డౌన్ తర్వాత కేసుల ఉధృతి తగ్గిన దరిమిలా మిగతా రాష్ట్రాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం సైతం ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించింది..   కరోనా విలయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3evMXnD

0 comments:

Post a Comment