Friday, May 15, 2020

బాబ్బాబు.. గోవా రావొద్దు, వస్తే 14 రోజులు హోటళ్లలోనే బందీ, సీఎం సావంత్..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో యావత్ ప్రపంచం గజగజ వణికిపోతోంది. వైరస్ ప్రభావ స్థాయిని బట్టి... దేశంలో జోన్లను విభజించిన సంగతి తెలిసిందే. అయితే గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాత్రం తమ రాష్ట్రానికి రావొద్దని కోరుతున్నారు. గోవా అంటే హాలీడే స్పాట్.. బీచ్‌‌తో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. అయితే పర్యాటకుల వల్ల వైరస్ ప్రబలే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzhRqg

Related Posts:

0 comments:

Post a Comment