Friday, March 1, 2019

పాక్-భారత్ ఉద్రిక్తత: మీ వెంట మేమున్నాం... మోడీకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోన్

న్యూఢిల్లీ: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పుల్వామా దాడుల నేపథ్యంలో సంఘీభావం తెలిపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్ వెంట రష్యా ఉంటుందని హామీ ఇచ్చారు. పుల్వామా దాడి నేపథ్యంలో రష్యా ప్రజల తరఫున కూడా సంఘీభావం తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nyf3zt

0 comments:

Post a Comment