Friday, March 1, 2019

చంపేస్తారని భయంగా ఉంది, ఎన్నికల ముందు తరువాత, లేడీ ఎమ్మెల్యే ఆవేదన, గన్ మ్యాన్ లు!

దక్షిణ కన్నడ: కొందరు గుర్తు తెలియని వ్యక్తుల వలన తనకు ప్రాణహాని ఉందని, ప్రత్యేకంగా గన్ మ్యాన్ లను నియమించి తనకు రక్షణ కల్పించాలని కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కారవారకు చెందిన లేడీ ఎమ్మెల్యే రూపాలి నాయక్ అధికారులకు లేఖ రాశారు. గవర్నర్, హోం శాఖ మంత్రి, పోలీసు శాఖ డీజీపీతో పాటు జిల్లా పోలీసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EkI7pJ

0 comments:

Post a Comment