Friday, April 10, 2020

Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !

పాట్నా (బీహార్): ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కరోనా వైరస్ (COVOD 19) దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. బీహార్ లో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xlu5iW

0 comments:

Post a Comment