Thursday, January 14, 2021

ఎల్లుండి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్న మోడీ- తొలిరోజు 3లక్షల మందికి టీకా

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఎల్లుండి ఉదయం కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రారంభించే అవకాశముంది. తొలిరోజు 3 లక్షల మంది బాధితులకు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి చేపట్టనున్న కరోనా వ్యాక్శినేషన్‌ భారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDQAhX

Related Posts:

0 comments:

Post a Comment